Ntr brother in sharmila padayatra

sharmila, krishna, nt ramarao, venkateswara rao, vijayawada

NT Rama Rao brother Venkateswara Rao has met YSR Congress party president YS Jagan sister Sharmila in Krishna district and participated in her padayatra.

ntr brother in sharmila padayatra.png

Posted: 04/01/2013 08:35 PM IST
Ntr brother in sharmila padayatra

sharmilaవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర క్రిష్ణా జిల్లాలోని సాగుతుంది. నేటి పాదయాత్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్నగారు అయిన పెద్ద ఎన్టీఆర్ సోదరుడు నందమూరి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు రోడ్డు వద్ద షర్మిలను కలిసి, ఆమెతో కలిసి పాదయాత్రలో  పాల్గొన్నారు. ఈ రోజుతో షర్మిళ పాదయాత్ర 108 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిళ మాట్లాడుతూ.... . వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే 9 గంటలు విద్యుత్తు ఇవ్వడంతో పాటు 30 కెజీల బియ్యం పథకం అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ప్రస్తుత ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరోటి అని షర్మిల అన్నారు. వెంకటేశ్వరరావు షర్మిళతో కలిసి పాదయాత్ర చేయడం హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stock exchange price band removed in case of 6 companies
Minister c ramachandraiah lashes at cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles