Sri lakshmi in critical condition

Sri Lakshmi,IAS Sri lakshmi

Sri Lakshmi in Critical Condition.

Sri Lakshmi in Critical Condition.png

Posted: 03/30/2013 08:28 AM IST
Sri lakshmi in critical condition

srilakshi

అక్రమ గనుల గాలి జనార్థన్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ అక్రమాలలో జైలు పాలైన ఐఏఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి చంచల్ గూడ జైలులో దయనీయంగా ఉంది. ఈ మధ్యనే మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో మళ్ళీ జైలుకు వచ్చిన ఈమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈమె శరీరభాగాలలో కొన్ని అవయవాలు పనిచేయడం లేదని, మరొన్ని అవయవాలు స్పర్శ కోల్పోయినట్లు సమాచారం. శ్రీలక్ష్మి తనకు తానుగా నిలబడలేని స్థితిలో ఉందని, ఈమెకు జైలులో తోటి ఖైదీలే సపర్యలు చేస్తున్నారని, భోజనం కూడా వారే తినిపిస్తున్నారని, ఆమెను వీల్ చెయిర్‌లో కూర్చోబెట్టుకుని వారే కాలకృత్యాల నిమిత్తం తీసుకెళుతున్నట్లు మీడియా వర్గాల సమాచారం. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఉస్మానిమా ఆస్పత్రి వైద్యుల బృందం కూడా చంచల్‌గూడ జైలు అధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చారు. అతిచిన్న వయస్సులోనే ఐఏఎస్ కి ఎంపికై, అనతి కాలంలోనే అవినీతి మరకతో రాజభోగాలు అనుభవించాల్సిన ఈమె జైలులో ఇంత దయనీయ పరిస్థితిలో ఉండటం ఎంతైనా బాధకరమే అని పలువురు అనుకుంటున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agitations of tdp on electricity charges hike continues
Chandrababu naidu in tdp annual function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles