Yoga guru bikram chowdhery faces rape charge

bikram yoga, Beverly hills, california, charge of sexual assault on yoga guru

yoga guru bikram chowdhery faces rape charge

yoga-guru-love-story.png

Posted: 03/22/2013 01:52 PM IST
Yoga guru bikram chowdhery faces rape charge

bikram-yoga

లైంగికంగా వేధించాడంటూ 29 సంవత్సరాల సారా బౌహ్సున్ 67 సంవత్సరాల యోగా గురువు బిక్రమ్ చౌధరి మీద ఆరోపణ చేసింది.  తమది జన్మజన్మల బంధమని, తనకా విషయం గుర్తుందని, కానీ ఈమెకే తెలియటం లేదని అంటాడా హాట్ యోగా గురువు.

42 డిగ్రీల ఉష్ణోగ్రతలో 26 యోగాసనాలతో అమెరికా ప్రెసిడెంట్లు నిక్సన్, రీగన్, క్లింటన్లకు, మాడోన్నా లాంటి సెలబ్రిటీస్ కి కూడా హాట్ యోగా నేర్పించానని చెప్పుకుంటున్న ధనిక వర్గానికి చెందిన 67 సంవత్సరాల బిక్రమ్ చౌధరి, తనెంతో ఒంటరినైపోయానని, తనను ఆదుకోకపోతే బ్రతకలేనని చెప్తూ తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని 29 సంవత్సరాల సారా బౌహ్గున్ ఆరోపించింది.

బిక్రమ్ చౌధరి, ఆయన భార్య రాజశ్రీ కలిసి కాలిఫోర్నియాలోని బివెర్లీ హిల్స్ లో బిక్రమ్ యోగ సామ్రాజ్యాన్ని నెలకొల్పి నడుపుతున్నారు. అందులో 7500 డాలర్ల సుంకాన్ని చెల్లించి 9 వారాల అతి కష్టమైన యోగ శిక్షణను పొందానని, యోగాకి అంకితమై జీవిద్దామన్న ఉద్దేశ్యంతో తన కాలేజ్ చదువుని కూడా మధ్యలో వదిలిపెట్టానని, అయితే శిక్షణా కాలంలోనే గురువు పోకడలు తనకి సరిగా అనిపించలేదని సారా తన ఆరోపణలో తెలియజేసింది. యోగాభ్యాసం చేసే యువతులతో జుట్టు దువ్వించుకోవటం లాంటి పనులు చేసేవాడని అంది.

ముందు మామూలుగా తనమీద ప్రేమ చూపిస్తూ తన భార్యేమో మంచిది కాదని, తనతో బంధం ఈ జన్మది కాదని చెప్తూ వచ్చిన యోగా గురువు చివరకు బలాత్కారానికి ఒడిగట్టాడని, యోగా తరగతిలో తనని కిందకు తోసేసి కాలు పట్టుకుని లాగి శరీరంలోకి ప్రవేశిస్తూ తను వెక్కి వెక్కి ఏడుస్తున్నా పట్టింపు లేకుండా స్పృహతప్పి పోయేంత వరకూ చెవిలో శృంగారపు మాటలు మాట్లాడుతూ వచ్చాడని సారా బహ్గున్ ఆరోపించింది. 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parliament adjourned till april 22nd
Media allowedpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles