Media allowedpng

media-allowed.png

Posted: 03/22/2013 12:20 PM IST
Media allowedpng

ramsinghమరీ శిక్షలు బహిరంగంగా అమలు కాకపోయినా, కోర్టులో విచారణ బహిరంగంగా జరగటం కూడా దోషులకు ఒక రకమైన శిక్షే.  ఇలాంటి కఠినమైన నిర్ణయాలు రాబోయే కాలంలో నేరాలను తగ్గించే అవకాశం చాలా ఉంది.

ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం చేసిన నిందితులలో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.  అతని మరణం ఎంతో మందికి స్వాంతన కలిగించిందంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆ సంఘటనతో దేశమంతా ఎంత కుతకుతలాడిపోయిందో అర్థమౌతోంది.  రామ్ సింగ్ మరణంతో బాధితులకు చెందిన వారే కాక రామ్ సింగ్ నివసిస్తున్న ఇంటి చుట్టుపక్కల వారు కూడా పీడ విరగడైంది అంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు.

ramsingh-house

ఈ కేసులో అరెస్టైన ఆరుగురిలో రామ్ సింగ్ మరణించగా, ఒక నిందితుడు 17 సంవత్సరాల ప్రాయం వాడవటం వలన మైనర్ గా పరిగణించి జువెనైల్ కోర్టులో విచారణ జరుగుతోంది.

మిగిలిన నలుగులు నిందితుల మీద కేసు విచారణ ఇంతవరకూ ఫాస్ట్ ట్రాక్ ఇతరులకు ఎవరికీ అనుమతి లేకుండా తలుపులు మూసిన కోర్టు గదిలో జరుగుతూ వచ్చింది.  కానీ ఆ విచారణను కవర్ చెయ్యటానికి ఢిల్లీ హైకోర్ట్ మీడియాకు అనుమతించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yoga guru bikram chowdhery faces rape charge
Bomb attack avertedpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles