Anna claims to have proof for cag report

anna hazare, social activist, lone fighter against corruption, cag report, farm loan waiver scheme

anna claims to have proof for cag report

anna-has-proof.png

Posted: 03/17/2013 04:05 PM IST
Anna claims to have proof for cag report

anna-hazare-photo

రైతుల ఋణ మాఫీ పథకంలో జరిగిన అవకతవకలు, అవినీతికి కావలసినన్ని ఆధారాలున్నాయన్న అన్నా హజారే.  

ఈ విషయంలో కేంద్రానికి ప్రభుత్వ ఆడిటరైన కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక సరైనదే అని చెప్పటానికి సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి.  ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉండి వాటిని పరిశీలించదలచుకుంటే నేనిస్తానని అన్నారు ఈ రోజు నాగ్ పూర్ లో ప్రసంగిస్తున్న అన్నా హజారే.  మహారాష్ట్రలోని కరువు మనిషి తప్పిదమే కానీ ప్రకృతి ప్రకోపం కాదన్నారాయన.  దీనికి పరిష్కారం నరేంద్ర మోదీ దగ్గరా లేదు, రాహుల్ గాంధీ తోనూ కాదని కూడా అన్నారు అన్నా.  అభివృద్ధి కోరుకునేవాడే అయితే నరేంద్ర మోదీ గుజరాత్ లో లోకాయుక్తను ఎందుకు అడ్డుకున్నాడని ప్రశ్నించారాయన.

52000 కోట్ల ఋణ మాఫీ పథకంలో ప్రయోజనం అందవలసిన రైతులకు అందలేదు, అర్హత లేనివారు అందుకున్నారంటూ చెప్పటమే కాకుండా, రికార్డ్ లను తారుమారు చేసారని, ఆర్థిక మంత్రిత్వ శాఖ తగు నిఘా నియంత్రణలను పెట్టలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Purandheswari postpones road laying ceremony ceremony
All prepared for nitish kumar rally in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles