All prepared for nitish kumar rally in delhi

nitish kumar, janatadal united, bihar chief minister, rally in delhi for bihar state

all prepared for nitish kumar rally in delhi

nitish-kumar.png

Posted: 03/17/2013 10:53 AM IST
All prepared for nitish kumar rally in delhi

nitish-kumar-photo

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రోజు ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించి తన జనతాదల్ యునైటెడ్ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఈ ర్యాలీకి అధికార్ ర్యాలీ అని పేరు పెట్టారు.  

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో తన బలగాన్ని చాటారు.  అలాగే యుపిఏ ప్రభుత్వానికి మద్దతుదారైన జనతాదల్ యునైటెడ్ నేత నితీష్ కుమార్ కూడా తన బలాన్ని బలగానిన చాటుకోవటానికి చేస్తున్న ప్రయత్నమంటూ విమర్శకులు అంటున్న నేపథ్యంలో ఇది బలప్రదర్శన కాదు.  కేవలం మా రాష్ట్రం వెనకబడివున్నదన్న విషయాన్ని తెలియజేయటానికి, రాష్ట్రానికో ప్రత్యేక హోదా, గుర్తింపు, ఆర్థిక సాయం కోసం చేస్తున్న ర్యాలీ మాత్రమే నన్నారు నితీష్ కుమార్.

ఈ ర్యాలీని విజవంతం చెయ్యటానికి బీహార్ నుంచి రైళ్ళ మీద ఢిల్లీకి కొన్ని రోజులుగా వేలాదిగా తరలివస్తూవున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna claims to have proof for cag report
Srilankan monk surrounded by tamil groups  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles