24 pak army personnel killed in road mishap

pakistan army, army personnel killed, road mishap in pakistan, resue operations

24 pak army personnel killed in road mishap

pak-army-personnel.png

Posted: 03/16/2013 11:55 AM IST
24 pak army personnel killed in road mishap

pak-rescue-operations

పాకిస్తాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. రావల్పిండి నుంచి గిల్ గిట్ కు సైనికులతో వెళ్తున్న బస్సు ఉత్తర పాకిస్తాన్ లోని కోహిస్తాన్ జిల్లా ప్రాంతంలో కార్కోరమ్ హైవే ఘాటురోడ్డులో వంద అడుగుల కిందికి పడిపోయింది.

గాయపడ్డవారిని రక్షించి రావల్పిండికి తరలించటం కోసం హెలికాప్టర్ కి కబురు పంపించారు. చనిపోయినవారంతా పాకిస్తాన్ సైనికులేనని, రక్షణ చర్యలకోసం హెలికాప్టర్ వస్తోందని కోహిస్తాన్ డెప్యూటీ కమిషనర్ అకాల్ బాద్షా తెలియజేసారు. వేగంగా పోతుండటం వలన బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi rapistspng
Indian counter resolution to pak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles