Shivaratri was performed with fervor in all parts of andhra pradesh

shivaratri, andhra pradesh, sivaratri fasting, jagaran

shivaratri was performed with fervor in all parts of andhra pradesh

sivaratri-in-ap.png

Posted: 03/11/2013 12:52 PM IST
Shivaratri was performed with fervor in all parts of andhra pradesh

నిన్న శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత నిష్టగా ఉపవాస దీక్ష చేసి రాత్రి జాగరణ చేసారు. పలు ప్రాంతాలలో పుణ్య నదులలో స్నానాలు ఆచరించి శివాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నారు. స్నానాలకు వెళ్ళినవారిలో కొన్ని చోట్ల విషాదం చోటు చేసుకున్న విషయం మినహా ప్రభుత్వం, అధికారులు భయపడ్డట్టుగా ఉగ్రవాద చర్యలు కానీ, తొక్కిసలాటలు కానీ జరగలేదు.

 

దేశంలో పలు ప్రాంతాలలోని శివరాత్రి వేడుకల దృశ్యాలు ఇవి-

అలంపూర్

alampur

ద్రాక్షారామం

 

draksharamam

కపిలతీర్థం

kapila-teertham

కీసరగుట్ట

keesara

పాలకొల్లు

palakollu

రాజమండ్రి

rajamundry

శ్రీశైలం

srisailam

srisailam2

వేములవాడ

vemulavada

vemulavada2

విజయవాడ ఇంద్రకీలాద్రి

vijayawada-indra-keeladri

విజయవాడ రామలింగేశ్వర స్వామి ఆలయం

vijayawada-ramalinga

వరంగల్ వెయ్యి స్తంభాల గుడి

warangal-1000-pillars

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mlcs elected unanimously
Inquiry on prime suspect ram singh suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles