Akbaruddin admitted in apollo hospital

mim leader akbaruddin, akbaruddin health problem, nijamabad court, apollo hospital, 48 hours in observation, doctors medical treatement

akbaruddin admitted in apollo hospital

akbaruddin.gif

Posted: 02/26/2013 07:58 PM IST
Akbaruddin admitted in apollo hospital

akbaruddin admitted in apollo hospital

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ నిజామాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఛార్జ్‑షీట్ దాఖలు చేయనందున సమన్లు జారీ చేసినప్పుడు కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire broke in kolkata in small hours today
Hot air balloon crash near luxor in egypt kills 19 tourists  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles