Hot air balloon crash near luxor in egypt kills 19 tourists

hot air balloon crash, luxor, egypt, foreign tourists, egypt balloon crash kills 19,

hot air balloon crash near luxor in egypt kills 19 tourists.Luxor, Egypt: In one of the worst crashes affecting tourists, at least 19 foreign tourists lost their lives on Tuesday as a hot air balloon crashed near Egyptian town of Luxor, reports said.

hot-air-balloon.gif

Posted: 02/26/2013 07:52 PM IST
Hot air balloon crash near luxor in egypt kills 19 tourists

hot air balloon crash near luxor in egypt kills 19 tourists

 ఈజిప్టులోని  పురాతన నగరం  లక్జర్ పైగా  ఎగురుతున్న  హాట్ ఎయిర్  బెలూన్  ఒకటి  అగ్ని ప్రమాదానికి గురి అయినట్లు  సమాచారం.  అయితే అందులో  ఉన్న 19 మంది  విదేశీ పర్యాటకులు మరణించారు.  ఈజిప్టు అల్లర్ల  తర్వాత  ఇప్పుడిప్పుడే  కోలుకుంటున్న  ఆ దేశ పర్యాటక  పరిశ్రమకు ఈ ప్రమాదం  శరాఘాతమవుతుందని అధికారుల పేర్కొన్నారు.  మొత్తం 21 మంది పర్యాటకలు  బెలూన్  లో ఉన్నారు.  అయితే  ఒక్కసారిగా  చెలరేగిన మంటలకు  బెలూన్  పేలిపోయి శకలాలు    చెరుకు తొటలో  చెల్లాచెదురుగా  పడ్డాయి.   ఇద్దరు పర్యాటకులు  మాత్రం  ప్రాణాలతో బయటపడగా వారిని  ఆస్పత్రిలో  చేర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin admitted in apollo hospital
Political leaders comments on others depend  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles