Indian based life of pi in oskar awards

oskar awards 85, life of pi, indian based story life of pi

indian based life of pi in oskar awards

oskar-awards.png

Posted: 02/25/2013 09:24 AM IST
Indian based life of pi in oskar awards

life-of-pi

85 వ ఆస్కార్ పురస్కార వేడుకలను లాస్ ఏంజలెస్ లో అత్యంత వైభవంగా ప్రారంభించారు.  పురస్కారాలకు యోగ్యమైన 11 చలనచిత్ర విభాగాల్లో నామినేషన్ లో ఉన్న లైవ్ ఆఫ్ పై పూర్తిగా భారతదేశ నేపథ్యంలో నిర్మించిన చిత్రం.   ఇప్పటికే ఉత్తమ సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ లో ఈ చిత్రానికి అవార్డ్ లు లభించాయి. 

ఆస్కార్ ఉత్తమ బహుమతిని గెలుచుకున్నవారు. 

విజువల్ ఎఫెక్ట్స్ – లైఫ్ ఆఫ్ పై, సినిమాటోగ్రఫీ – లైవ్ ఆఫ్ పై (క్లాడియో మిరాండా), యానిమేషన్ – బ్రైవ్, యానిమేషన్ లఘు చిత్రం- పేపర్ మాన్, సహాయ నటుడు- క్రిష్టోప్ వాల్జ్ (చిత్రం- డిజాంగో అన్ ఛైన్డ్), కాస్ట్యూమ్ డిజైనర్- జాక్వెలైన్ డుర్రాన్ (అన్నా కరేనికా), అలంకరణ, కేశాలంకరణ- లిజా వెస్ట్ కాట్ (లెస్ మిజరబుల్స్), డాక్యుమెంటరీ చిత్రం- సెర్చింగ్ ఫర్ సుగర్ మెన్, లఘు డాక్యుమెంటరీ- ఇన్నోసెంట్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gulam nabi azad all praises for ap and chief minister
Laskare taiba owns responsibility for dilsukhnagar blasts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles