Cbi evquiring agusta westland helicopters case

cbi, agusta westland copters, david cameron, manmohan singh

cbi evquiring agusta westland helicopters case

agusta-westland.png

Posted: 02/19/2013 04:26 PM IST
Cbi evquiring agusta westland helicopters case

agusta-copter

     అగాస్టా హెలికాప్టర్ల కొనుగోళ్ళలో జరిగిన కుంభకోణాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది.  అందుకు గాను ముందుగా ఇటలీకి వెళ్ళిన దర్యాప్తు సంస్థ, రక్షణ సంస్థ, ఈ విషయంలో వచ్చిన ఆరోపణల మేరకు విషయాలను సేకరించి కేంద్రానికి సమర్పిస్తే, దానికనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. 

     ఈ రోజు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తో భేటీ అయిన భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఈ వివాదాన్ని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. 

     ఈ రోజు ఢిల్లీలో భాజపా పార్లమెంటరీ సమావేశం జరిగిన తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి మీడియా తో మాట్లాడుతూ, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో అగాస్టా విషయంలో నిలదీస్తామని, దీనితోపాటు వెలుగు చూసిన మిగిలిన అన్ని అవినీతి కుంభకోణాలనూ లేవనెత్తి పార్లమెంటులో ఆందోళన సృష్టిస్తామని అన్నారు.  ఇంకా, భారత సరిహద్దుల్లో సైనికులు మృతిచెందటం, రైతుల పంట నష్టాలలాంటి విషయాలతో అధికార పార్టీని ఎండగడతామని చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagaland home minister resigns
Group 1 appointments stayed by hc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles