Nagaland home minister resigns

nagaland home minister, election code, indian arms act, nagaland

nagaland home minister resigns following his arrest being caught with heavy cash and arms

nagaland-home-minister.gif

Posted: 02/19/2013 04:34 PM IST
Nagaland home minister resigns

resigned-home-minister

     మారణాయుధాలతోనూ, కోటి పైగా నగదుతో పట్టుబడ్డ నాగాల్యాండ్ హోం మంత్రి ఇమ్కాంగ్ ఎల్.ఇమ్ఛేన్ తన పదవికి రాజీనామా చేసారు.   ఆయన నాగాల్యాండ్ ముఖ్యమంత్రి నెయిఫ్యూ రియోకి సమర్పించిన రాజీనామా పత్రంలో, చట్టప్రకారం తాను ఏ తప్పూ చెయ్యకపోయినా, ఒక బాధ్యతగల హోదాలో ఉన్న వ్యక్తిగా రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.  అయితే మారణాయుధాలను దగ్గర పెట్టుకుని ప్రయాణం చెయ్యటం మారణాయుధాల చట్టం ప్రకారం చాలా తీవ్రంగా పరిగణించవలసిన నేరం.  ఆయన దగ్గర కారులో, రెండు 7.65 ఎమ్ఎమ్ కాలిబర్ రైఫిల్స్, 303 రైఫిల్ కి చెందిన 140 రౌండ్లు లభించాయి. 

     నాగాల్యాండ్ లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారీ మొత్తం లభించటంలో ఇది రెండవ సంఘటన.  అంతకు ముందు హెలికాప్టర్ లో కోటి రూపాయలు తీసుకెళ్తున్న ఎన్ పి ఎఫ్ అభ్యర్ధి హెచ్.న్యేమ్లి ఫామ్ దగ్గర నుండి ఎన్నికల అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I will not resign over choppergate ak antony
Cbi evquiring agusta westland helicopters case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles