Worlds tallest tower to be built in pakistan

pakistan, construction tycoon, worlds tallest building, burj khalifa

worlds tallest tower to be built in pakistan.A Pakistani construction tycoon signed a multibillion dollar deal with Abu Dhabi Group to build the world’s tallest building in Karachi, Pakistani media reported

pakistan.gif

Posted: 02/17/2013 04:45 PM IST
Worlds tallest tower to be built in pakistan

worlds tallest tower to be built in pakistan

ఇప్పటి వరకు  ప్రపంచంలో ఎత్తైన భవనంగా  పేరొందిన  దుబాయ్ బుర్జ్  ఖలీపాను ఇక మనం మరిచిపోవాల్సిందే.  అందరం అదే ఎత్తైన భవనంగా మనం అనుకుంటున్నాం. కానీ పాకిస్థాన్  మాత్రం  దుబాయ్  బుర్జ్  ఖలీఫాను తలదన్నే  విధంగా  మరో ఎత్తైన  భవనాన్ని  పాకిస్థాన్ లో నిర్మించబోతున్నారు.  పాకిస్థాన్ కి  చెందిన నిర్మాణ రంగ వ్యాపారి  మాలిక్  రియాజ్  అబూదాబికి  చెందిన  ఓ  సంస్థతో ఈ మేరకు  ఒప్పందం చేసుకున్నట్లు   వార్తలు  వచ్చాయి.   కరాచీ  తీరాన అరేబియా  సముద్రంలో ని  ఒక  ద్వీపంలో  దీన్ని  నిర్మించనున్నారు.  ఈ ప్రాజెక్టు  వల్ల పాతిక లక్షల మందికి  ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పలు రంగాల్లో  పెట్టుబడులు పెరుగుతాయని  రియాజ్  అంటున్నారు. 45 బిలియన్ల  అమెరికన్  డాలర్ల  ఒప్పందంపై  సంతకాలు  అయినట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New political party for telangana cause
Woman cheated by sms loses rs 7 lakhs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles