Woman cheated by sms loses rs 7 lakhs

woman, cell phone message, sms, mobile, cheating, duping, west godavari district

woman cheated by sms, loses rs 7 lakhs. A woman was reportedly cheated by a cell phone message that she got a hero lottery.

woman-cheated.gif

Posted: 02/17/2013 04:39 PM IST
Woman cheated by sms loses rs 7 lakhs

woman cheated by sms, loses rs 7 lakhs

ఒకటి కొంటే  రెండు ఉచితంగా ఇస్తాం అంటే .. ముందు వరుసలో ఉండేది మహిళలే.   మహిళల ఆశలను క్యాష్ చేసేకొని  పనిలో కొంతమంది గుంటకాడనక్కల కాచుకోని కూర్చుంటారు.  అవకాశం దొరికితే చాలు మహిళలు వారి చేతిలో మోసపోవాల్సిందే.  ఆత్యాశపోయి .. ఒక మహిళ  7 లక్షలు  పొగొట్టుకుంది.  సారీ 7 లక్షలు ఉచితంగా  మోసగాళ్లు ఇచ్చింది.  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ మహిళ సెల్‑ఫోన్ మెసేజ్ ద్వారా మోసపోయింది. భారీ మొత్తంలో హీరో లాటరీ తగిలిందని అంబటి అంబికా నాగవేణి అనే మహిళ సెల్‑కు విదేశీ వ్యక్తులు మెసేజ్ ఇచ్చారు. ఆమె ఆ మెసేజ్‑ను నమ్మింది. ఆ మెసేజ్‑లో తెలిపిన ప్రకారం 7 లక్షల రూపాయలు పంపి మోసపోయింది. తను మోసపోయినట్లు తెలుసుకున్న తరువాత ఆమె పోలీస్ స్టేషన్‑లో ఫిర్యాదు చేసింది.

woman cheated by sms, loses rs 7 lakhs

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Worlds tallest tower to be built in pakistan
Senior leaders fire on sharmila  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles