Supreme court frowns on offensive vip security culture

supreme court of india, vip security, supreme court questions vip security

supreme court frowns on offensive vip security culture.Observing that an indiscriminate exercise in providing security to VIPs resulted in abuse of power, the Supreme Court on Thursday directed the Centre and all States and Union Territories to furnish details of expenses they incurred under this head.

supreme-court.gif

Posted: 02/15/2013 06:04 PM IST
Supreme court frowns on offensive vip security culture

supreme court frowns on offensive vip security culture

ప్రముఖలు , నేతలు తమ వాహనాలపై ఎర్రబుగ్గ (ఎర్రలైటు) తగిలించుకుని వెళుతుండటం పై  దేశ స్వరోన్నత  న్యాయస్థానం  ఘాటుగా  స్పందించింది.  ఇదో హోదాగా  మారిందని సుప్రిం కోర్డు మండిపడింది.   ఎర్ర లైటును  మాకార్లు తొలగించండి అంటూ  సుప్రిం కోర్టు న్యాయమూర్తులు  జస్టిస్,  జీఎస్ సింఘ్వీ,  హెచ్ ఎల్  గోఖలేలతో   కూడిన ధర్మాసనం  వ్యాఖ్యానించింది.  అసలు అత్యంత ప్రముఖులు  అంటే అర్థమేంటో విచారించమని  కేంద్రాన్ని  ఆదేశించింది.   ప్రముఖులకు , ప్రేవేటు వ్యక్తులకు  కల్పిస్తున్న   వీవీఐపీ భద్రత  దుర్వినియోగం అవుతోందని   ఆరోపిస్తూ  ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి,  ప్రముఖ  సీనియర్  న్యాయవాదిద, హరీష్  సాల్వేలు  దాఖలు చేసిన  వ్యాజ్యంపై  విచారిస్తూ  న్యాయస్థానం  ఈ వ్యాఖ్యాలు చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu movie director suite attempt
Veerappans wife gets rs 25 lakhs in the vana yuddham case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles