Telugu movie director suite attempt

love is poison movie, love is poison director, telugu movie director suite attempt,censor, movie censor,

telugu movie director suite attempt

director-suite-attempt.gif

Posted: 02/15/2013 06:15 PM IST
Telugu movie director suite attempt

telugu movie director suite attempt

తెలుగు సినిమా దర్శకుడు  తన సినిమాకు  సెన్సార్ అనుమతి  ఇవ్వలేదని  మనస్థపాం చెంది పాయిజన్  తాగి  ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.   ‘లవ్ పాయిజన్ ’ అనే సినిమా తీసిన దర్శకుడు  ఈపని చేసినట్లు  తెలుస్తోంది.   మెహదీపట్నంలోని  సెన్సార్ బోర్డు వద్ద ఈ సంఘటన జరిగింది.  దీనిని పై సినీ పెద్దలు మండిపడుతున్నారు. అతన్ని  దగ్గరల్లో ఆస్పత్రి తరలించటం జరిగింది. అయితే  అతని ప్రాణాలకు ఏలాంటి ప్రమాదం లేదని  డాక్టర్లు చెబుతున్నారు.  గతంలో కూడా  సెన్సార్ బోర్డు  పై  డాక్టర్  మోహన్ బాబు ఫిర్యాదు చేయటం జరిగింది.  మోహన్  కొడుకు  నటించిన సినిమాకు కూడా   సెన్సార్ కష్టాలు రావటంతో  ఆయన స్పందించినట్లు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Owaisi gets bail in adilabad hate speech case
Supreme court frowns on offensive vip security culture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles