Chiranjeevi supports to samaikyandhra

Chiranjeevi, Union minister Chiranjeevi, MegaStarChiranjeevi, Samaikyandhra, tealngana, congress party,

Chiranjeevi Supports to Samaikyandhra.

Chiranjeevi Supports to Samaikyandhra.png

Posted: 02/12/2013 10:10 AM IST
Chiranjeevi supports to samaikyandhra

chiranjeevi

రాజ్యసభ సభ్యుడు, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవిని తెలంగాణ పై మీ అభిప్రాయం ఏంటని అడిగితే... తెలంగాణ విషయంలో నా అభిప్రాయంలో ఏమీ తేడా లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఏది చెబితే దానికే నేను కట్టుబడి ఉంటానని అన్నారు. పీఆర్పీ పార్టీ స్థాపించినప్పుడు సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పిన చిరంజీవి తరువాత మాట మార్చి, సమైక్యవాదానికే నా ఓటు అని చెప్పి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే ఇప్పుడు గత చరిత్రను తవ్వొద్దని, పార్టీ నిర్ణయమే నా నిర్ణయమే అని అన్నారు. ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోవాలని ఆయన అభిప్రాయ పడుతున్నారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినే అనే మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles