Manmohan sonia know telangana situations

narayana, tg venkatesh, telangana, sonia gandhi

CPI state secretary Narayana said PM Manmohan Singh and AICC president Sonia Gandhi know Situations in Telangana.

cm kiran is Chaprasi.png

Posted: 02/04/2013 03:10 PM IST
Manmohan sonia know telangana situations

kiran_narayana

కాంగ్రెస్ అధిష్టానం పిలుపు అందుకొని ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి పెద్దలను కలిశారు. మొదట ఆజాద్ తో భేటీ పలు విషయాల పై చర్చించిన ఆయన తరువాత కాంగ్రెస్ అధినేత్రి  సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు చర్చించారు. ఈ భేటీలో ముఖ్యంగా తెలంగాణ అంశం పై చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నాయరాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అధిష్టానం పిలిచినప్పుడల్లా చప్రాసి లాగా వెళ్ళడం ఏంటని, ఆయన వెళ్లడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీవారికి ఇక్కడ విషయాలు తెలియవా?అఖిల పక్ష సమావేశం పెట్టినప్పుడు ఏమి తెలుసుకున్నారు?వారు దృతరాష్ట్రుని మాదిరి కళ్లుమూసుకుని కూర్చున్నారా?అని నారాయణ సీరియస్ గా ప్రశ్నించారు.కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో ఆటలు ఆడుకుంటోందని ఆయన ద్వజమెత్తారు. మొన్న కేసీఆర్ ప్రధానిని చెప్రాసీ అంటే, నేడు నారాయణ ముఖ్యమంత్రిని చెప్రాసీ అన్నాడు. ముందు ముందు ఎందరు కాంగ్రెస్ నేతలు చెప్రాసీలు అవుతారో చూడాలని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two ttes held for misbehaving with mla and wife
Harish rao fires on seemandhra settlers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles