Case against mim mla pasha quadri

Charminar MLA Pasha Quadri, Mahatma Gandhi statue issue

Charminar MLA Ahmed Pasha Quadri here on Saturday for his remarks on Mahatma Gandhi's statue being installed on the

Case against MIM MLA Pasha Quadri.png

Posted: 01/21/2013 06:44 PM IST
Case against mim mla pasha quadri

MIM_MLAఎంఐఎం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎంపీ అసదుద్దీన్, ఎమ్మల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు అరెస్టు అయిన విషయం తెలిసిందే.  వారిద్దరు నోరు పారేసుకున్నట్లు గానే ఛార్మినార్ ఎమ్మెల్యే అయిన పాషా ఖాద్రీ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహం కాకుండా నిజాం విగ్రహం ఉండాల్సింది అని వ్యాఖ్యలు చేయడంతో దీని పై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఓ లాయర్ ఎల్.బి. నగర్ లో కేసు వేశాడు. దీంతో రంగారెడ్డి కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. త్వరలో ఈయన కూడా అరెస్టు అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seemandhra leaders in delhi over t issue
Mim chief asaduddin owaisi surrenders in 2005 case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles