Swami ayyappa divotee death

swami ayyappa, swami ayyappa divotees, swami ayyappa yatra, sebari, pampa river, hyderbad ayyappa divotees, andhrapradesh, kerala, lord ayyappa divotee death

swami ayyappa divotee death

17.gif

Posted: 01/14/2013 05:05 PM IST
Swami ayyappa divotee death

sav

      అయ్యప్ప స్వామి శబరిమల యాత్రకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన భక్తుడు ఒకరు శబరి సమీపంలోని అళుత నదిలో మునిగి మృతిచెందాడు. శ్రీకాంత్ (20) అనే యువకుడు అయ్యప్ప దీక్షలో శబరిమల వద్దకు చేరుకున్నాడు. సమీపంలోని నదిలో ఉదయం స్నానం చేస్తుండగా, అతడికి ఫిట్స్ రావడంతో మునిగిపోయాడు. తోటి భక్తులు అతడిని వెలికి తీసి హుటాహుటిన సమీపంలోని ఎరుమెలి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిన కొద్దిసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బ్రుందంలో విషాదఛాయలు అలముకున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aaron swartz commits suicide
Tanikella bharani about telugu language  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles