Bhakta prahladam in state wide

bhakta prahladam, ttd, tirumala tirupathi devastanams, ttd board, hindu, hinduism, lord balaji, sri venkateswara employees training, bhakta prahladam in state wide

Ramakrishna, Director of the TTD's Sri Venkateswara Employees Training ...

19.gif

Posted: 01/14/2013 04:53 PM IST
Bhakta prahladam in state wide

ss

        ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ‘భక్తప్రహ్లాదం’పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు శ్రీ వేంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమి (శ్వేత) తెలిపింది.  దీనికి సంబంధించి  డెరైక్టర్ పి.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలాధారమైన షోడశ సంస్కారాల్లో ప్రధానమైన పుంసవన సంస్కారాన్ని (సీమంతం) ‘భక్త ప్రహ్లాదం’ పేరిట నిర్వహిస్తున్నామని చెప్పారు.
        గర్భిణులకు మంచి వాతావరణం కల్పిస్తే సమాజంలో ఉత్తమ పౌరులు జన్మించేందుకు దోహద పడుతుందన్నారు. ఇందుకోసమే పుంసవన సంస్కారం తలపెడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సామూహిక సీమంతాలు చేస్తున్నామని, ఇకనుంచి రాష్ర్టవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని టీటీడీ నిర్ణయించిందని వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tanikella bharani about telugu language
Bhogi festival in all over andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles