Mp asaduddin owaisigif

Bajrang Dal attack on Asaduddin Owaisi house, mp asaduddin owaisi residence attacked, vhp and bhajrangdal activists attacked, vishwa hindu parrishad attcked asaduddin owaisi house, mim party mla akbaruddin, hindu groups attack, police security provide

MP Asaduddin Owaisi Residence Attacked by Hindu activists

MP Asaduddin Owaisi.gif

Posted: 01/08/2013 04:23 PM IST
Mp asaduddin owaisigif

MP Asaduddin Owaisi Residence Attacked by Hindu activists

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.  ఢిల్లీలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు దాడి చేశారు. నివాసంపై రాళ్లు విసరడం వల్ల కిటికీల అద్దాలు పగిలినట్లు సమాచారం. మునుముందు మరిన్ని దాడులు చేస్తామని వీహెచ్‌పీ కార్యకర్తలు హెచ్చరించినట్లు సమాచారం. ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఫ్లెక్సీలను కార్యకర్తలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

MP Asaduddin Owaisi Residence Attacked by Hindu activists

ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు.మరోవైపు అక్బరుద్దీన్ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి మెయిన్ గేట్ దగ్గర ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్‌ను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆస్పత్రి పరిసరాల చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.అటు పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. గుంపులుగా తిరుగొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగారు.

MP Asaduddin Owaisi Residence Attacked by Hindu activists

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla yarapathineni srinivasa rao arrested
Akbaruddin undergoes medical tests found bullet in body  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles