Akbaruddin undergoes medical tests found bullet in body

akbaruddin owaisi, mim party leader akbaruddin owaisi, mla akbaruddin owaisi, mim leader owaisi undergoes medical tests,medical tests in gandhi hospital, nirmal police, kbaruddin undergoes medical tests, found bullet in body

Akbaruddin undergoes medical tests, found bullet in body

bullet in body.gif

Posted: 01/08/2013 04:17 PM IST
Akbaruddin undergoes medical tests found bullet in body

Akbaruddin undergoes medical tests, found bullet in body |

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో సుమారు మూడు గంటల పాటు ఐదుగురు వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అక్బరుద్దీన్ రాక సందర్భంగా పోలీసులు గాంధీ ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అక్బరుద్దీన్ శరీరంలో ఒక తూటా ఉందని, అందువల్ల ఆయనకు ఎం.ఆర్.ఐ పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని డాక్టర్లు తెలియజేశారు. అవిచారణకు అక్బర్ 'ఫిట్' గా ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేస్తే ఆస్పత్రి నుంచి నిర్మల్ కు తరలిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - నిర్మల్ మార్గమధ్యలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp asaduddin owaisigif
Tdp leader kambhampati rammohan rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles