Minister ram 35 lakhs corruption

Minister ram reddy venkat reddy, 35 lakhs corruption, Khammam, sri chaitanya techno school

Minister ram reddy venkat reddy 35 lakhs corruption.

Minister ram  35 lakhs corruption.png

Posted: 01/05/2013 09:12 AM IST
Minister ram 35 lakhs corruption

Ram_reddy_venkat_reddyఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి కి లంచం ఇచ్చామంటూ ఖమ్మం జిల్లా ఏట్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య టెక్నో స్కూలు యాజమాజన్యం హైకోర్టలో పిటీషన్ వేసి సంచలన రేపింది. పాఠశాలను నడుపుకోవడానికి ఏకంగా 35 లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చామంటూ కోర్టులో పిటీషన్ వేసింది. ఉద్యానవన శాఖ మంత్రి అయిన రాంరెడ్డి వెంకట్ రెడ్డికి 35 లక్షలు, ఇతర అధికారులకు 15 లక్షలు ఇచ్చామని ప్రధానోపాధ్యాయుడు పిటీషన్ వేశారు. దీనికి పై విచారణ జరిపిన కోర్టు ఈ కేసును సంక్రాంతి తరువాతకి వాయిదా వేసింది. ఈ వార్త ఇప్పడు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తొంది. గతంలో కూడా మద్యం సిండికేట్లలో మంత్రి ముడుపులు పుచ్చుకున్నాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసు నుండి చాక చక్యంగా తప్పుకున్న మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ministers p a drinking in forest guest house
Government mulls increase in surcharge  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles