Ministers p a drinking in forest guest house

ministers pa drinking, forest guest house, eastgodavari, minister s vijayaramaraju, liquor, birthday party,

ministers P A drinking in forest guest house

ministers P A.gif

Posted: 01/05/2013 12:09 PM IST
Ministers p a drinking in forest guest house

ministers P A drinking in forest guest house

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ మంత్రిగారి పీఏ జల్సారాయుడి అవతారమెత్తారు. స్థానిక అటవీశాఖ అతిథిగృహాన్ని బార్‌గా మార్చారు. అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, పీఏ షణ్ముఖరావు తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ గతరాత్రి మీడియా కంటపడ్డారు. ఈ విందులో అటవీ సిబ్బంది కూడా పాల్గొన్నట్టు సమాచారం.  మీడియా రాకను గమనించిన సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అయితే పీఏ షణ్ముఖరావు మాత్రం తన పుట్టిన రోజు పార్టీ ఇస్తున్నానని, వదిలివేయాలంటూ మీడియాను బ్రతిమిలాడారు. మందుబాటిళ్లను చెత్తకుప్పలో పడవేశారు. ప్రభుత్వ అతిథి గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తాజా ఘటన అందుకు అద్దం పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uttar pradesh samajwadi party to give lok sabha ticket to gangrape accused
Minister ram 35 lakhs corruption  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles