President son abhijit mukherjee sorry for dented painted remarks

abhijit mukherjee, president son, pranab mukherjee, women protesters, dented painted

president son abhijit mukherjee sorry for dented-painted remarks

abhijit mukherjee.gif

Posted: 12/27/2012 05:34 PM IST
President son abhijit mukherjee sorry for dented painted remarks

president son abhijit mukherjee sorry for dented-painted remarks

రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ  కుమారుడు,  బెంగాల్ ఎంపీ  అభిజిత్  ముఖర్జీ క్షమాపణలు  చెప్పారు.  ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆయన  ఢిల్లీలో అత్యాచార నేరాలను ఖండిస్తూ  చేస్తున్న ప్రదర్శనలపై తన అభిప్రాయం  చెప్తూ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.  గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై విద్యార్థిసంఘాలు చేస్తున్న క్యాండిల్‌ ర్యాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. క్యాండిల్‌ ర్యాలీలు యువతకు ఫ్యాషన్‌షోలుగా మారాయని నోరేపారేసుకున్నారు. అభిజిత్‌ కామెంట్స్‌పై దేశ్యవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళాసంఘాలు క్షమాపణలకు డిమాండ్‌ చేశారు. సాక్షాత్తూ అభిజిత్ సోదరి శర్మిష్టనే,... తన అన్న వ్యాఖ్యలను ఖండించారు.    ఆయన తరపున  తాను  క్షమాపణలు చెప్తున్నానన్నారు.  ఆ తర్వాత  అభిజిత్  కూడా క్షమాపణలు  చెప్పినట్లు తెలుస్తోంది.  నిరసన కారుల్లో  విద్యార్థులు  ఎక్కువ లేరని చెప్పడమే తన ఉద్దేశమని ఎవరినీ  నొప్పించడం  తన అభిమతం కాదని  అభిజిత్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayalalithaa making non issue political rajeev shukla
Pakistan revenue official made osama bin laden pay rs 50000 bribe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles