Pakistan revenue official made osama bin laden pay rs 50000 bribe

Osama bin Laden, alkaida president, faced corruption situation, abotabad patwari, revenue officer, jung newspaper, laden dairy,Osama bin Laden pay Rs 50,000 bribe,

Pakistan revenue official made Osama bin Laden pay Rs 50000 bribe

Osama bin Laden.gif

Posted: 12/27/2012 03:35 PM IST
Pakistan revenue official made osama bin laden pay rs 50000 bribe

Pakistan revenue official made Osama bin Laden pay Rs 50000 bribe

లాడెన్ అనే మూడు అక్షరాలు  వినబడిన, కనబడిన, ప్రపంప దేశాలకు గుండెలు జారిపోతాయి. అలాంటి లాడెన్ చివరకు లంచంతో బతికినట్లు తెలుస్తోంది.  అంటే  లాడెన్  లంచం తీసుకోలేదు.  ఆయన ఉండటానికి  లంచం ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికానే గడగడలాడించిన ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ బిన్‌ లాడెన్‌ కూడా లంచం మహమ్మారి నుండి తప్పించుకోలేకపోయాడు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో తలదాచుకునేందుకుగాను సురక్షిత భవనాన్ని నిర్మించుకునే సమయంలో లాడెన్‌ లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఒక రెవిన్యూ అధికారికి రూ.50 వేలు లంచం ఇచ్చాకే ఆ ఇంటిని అక్కడ నిర్మించుకోగలిగారని మీడియా వార్తలు తెలిపాయి. పట్వారీ అనే అధికారికి ఈ ముడుపు చెల్లించారు. 14 అడుగుల సరిహద్దు గోడ, ఇనుప కంచెతో కట్టిన ప్రహారీలోనే మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకోవడానికి వీలుగా లాడెన్‌ ఈ లంచం ఇచ్చాడు. లాడెన్‌ రాసిన డైరీ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో పాక్‌ సైన్యం ఆ కాంపౌండ్‌ను పడగొట్టింది. ఆ కాంపౌండ్‌ నుండి అధికారులు డైరీని, 1,37,000 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President son abhijit mukherjee sorry for dented painted remarks
Yanamala ramakrishnudu and kadiyam srihari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles