Sonia gandhi fire on pcc botsa satyanarayana

sonia gandhi,AICC chief Sonia Gandhi ,PCC president Botsa Satyanarayana, delhi gang rap case, Botsa Satyanarayana, sonia gandhi fire on pcc botsa satyanarayana,

sonia gandhi fire on pcc botsa satyanarayana

botsa satyanarayana.gif

Posted: 12/25/2012 07:41 PM IST
Sonia gandhi fire on pcc botsa satyanarayana

sonia gandhi fire on pcc botsa satyanarayana

గాంధీ భవన్ లో  పీసీపీ ఛీప్ బొత్స  సత్యనారాయణ  ఢిల్లీ గ్యాంగ్ రేప్ పై మాట్లాడిన విషయం తెలిసిందే.  అర్థరాత్రి స్వాతంత్రం వచ్చిందని, అర్థరాత్రి నడిరోడ్డు తిరుగుతామంటే ఎలా కుదురుతుందని నిన్న బొత్స అన్నారు. అంతేకాకుండా ఢిల్లీ రేప్ చాలా చిన్న సంఘటనగా ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రంలో  మహిళసంఘాలు, రాజకీయ పార్టీ మండిపడ్డారు.  చివరకు బొత్స చేసిన వ్యాఖ్యలను  వెనక్కి తీసుకుంటూ, క్షమాణలు చేప్పటం జరిగింది.  అయిన బొత్స పై విమర్శల వెల్లువ రేగుతూనే ఉన్నాయి.  విశాఖలోనే ఆయన దిష్టి బొమ్మను దహనం మహిళ సంఘాలు , విద్యార్థులు దహనం చేశారు. అయితే  ఈ విషయం కాంగ్రెస్ అధినేత్రి కూడా బొత్స పై మండిపడినట్లు తెలుస్తోంది. అత్యాచార ఘటనపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొత్స నుంచి వివరణ తీసుకోవాలంటూ అహ్మద్‌పటేల్, ఆజాద్‌లను సోనియా ఆదేశించినట్టు తెలిసింది. దాంతో గ్యాంగ్ రేప్ నేపథ్యంలో మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా బొత్సను ఆజాద్ కోరినట్టు సమాచారం. నిన్నటి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఖండనపై వివరణతో కూడిన లేఖను ఆజాద్‌కు బొత్స ఇచ్చినట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna drops plans to attend modi swearing in
Mla jagga reddy fire on telangana lawyers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles