Mla jagga reddy fire on telangana lawyers

mla jagga reddy , sangareddy mla jagga reddy, mla jagga reddy fire on telangana lawyers, telangana issue, samakya andhra, sonida gandhi, congress party, letter, december 28th, all party, meeting, telangana lawyers

mla jagga reddy fire on telangana lawyers

mla jagga reddy.gif

Posted: 12/25/2012 06:35 PM IST
Mla jagga reddy fire on telangana lawyers

mla jagga reddy fire on telangana lawyers

సంగారెడ్డిలో తెలంగాణ న్యాయవాదులు చేస్తోన్న ధర్నాకు సీమాంధ్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోంది. తెలంగాణ ద్రోహి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో సంగారెడ్డి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సంగారెడ్డికి చేరుకున్న న్యాయవాదులు శాంతియుతంగా ర్యాలీ చేపడుతుండగా పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ న్యాయవాదులను అడుగడుగా అడ్డుకున్నారు. న్యాయవాదులను ఎక్కడదొరికితే అక్కడా చితకబాది చెదరగొట్టారు. అయినా తాము ఇచ్చిన పిలుపు మేరకు వారు అంతా కోర్టు ఆవరణకు చేరుకుని సమావేశమౌతుండగా పోలీసులు మరోసారి విరుచుకుపడి లాఠీఛార్జి చేశారు. న్యాయవాదులు కోర్టు గదుల్లోకి చేరుకోగానే గదుల తలుపులు పోలీసులు పగులగొట్టి న్యాయవాదులు చెదిరిపోయేలా చేస్తున్నారు.  రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని గుడివాడలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం టీఆర్‌ఎస్ ఎజెంట్‌ అని జగ్గారెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసమే టీఆర్‌ఎస్‌, జేఏసీ, తెలంగాణ ప్రాంత లాయర్లు ఉద్యమాలు చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. దమ్ముంటే సంగారెడ్డికి తెలంగాణ న్యాయవాదులు రావాలి అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. డిసెంబర్ 28న సోనియాకు సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi fire on pcc botsa satyanarayana
Delhi gang rape victims statement recorded again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles