Telangana alliance wins seemandhra

k chandrasekhar rao, telangana, ys jagan, botsa satyanarayana, nmu, botsa, lagadapati, chandra babu,

TRS chief K Chandrasekhar Rao said Telangana alliance has won in Seemandhra also.

telangana alliance wins seemandhra.png

Posted: 12/23/2012 04:11 PM IST
Telangana alliance wins seemandhra

kcrటీఆరఎస్ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఆర్టీసీ ఎన్నికలలో టీఎంయూ గెవలడాన్ని ఆయన అభినందించారు. తెలంగాణ వాదం అప్రతిహతంగా గెలుస్తుందని, తెలంగాణ కూడా శాసించే సాధిస్తామని అన్నారు.  సీమాంధ్రలోనూ పలు ప్రాంతాల్లో ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ కూటమి విజయం సాధించిందని , ఆర్టీసీలో గులాబీ జెండా రెపరెపలాడిందన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతం కావడం తథ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూడా తెలంగాణ కూటమి విజయం సాధించిందన్నారు. ఇక .ఇతర పార్టీల అభిప్రాయాలు ముందుగా చెప్పాలన్న బొత్స వాఖ్యల పై స్పందించిన కేసీఆర్ తెలంగాణపై అభిప్రాయం చెప్పినా, చెప్పకపోయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్,తెలుగుదేశం,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలను నమ్మబోరని బొత్స వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap chief secretary
Kodela injured police lathi charge  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles