Kodela injured police lathi charge

kodela sivaprasad rao, tdp, guntur, kasu krishna reddy

Telugudeam Party leader Kodela Sivaprasad Rao has injured on Sunday at Narasaraopet in Police lathi charge.

kodela injured police lathi charge.png

Posted: 12/23/2012 04:31 PM IST
Kodela injured police lathi charge

kodelaసహాకార శాఖ మంత్రి కాసు క్రిష్ణారెడ్డి నియోజక వర్గం అయిన నరసారావు పేటలో సహాకార ఎన్నికలలో అవకతవకలు జరుగుతున్నాయి, వాటిని బయట పెట్టడానికి టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో  పోలీసులకు మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావులకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనితో పోలీసులు కోడెలను అరెస్టు చేశారు. మంత్రి కృష్ణారెడ్డి , ఆయన కుమారుడు కలిసి సహకార సంఘాలలో అక్రమాలకు పాల్పడుతున్నారని టిడిపి నేతలు సహకార కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలచుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తొంది. ఇంకా వివిధ చోట్ల సహాకార ఎన్నికల పై రాద్దాంతం జరిగే అవకాశం కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana alliance wins seemandhra
Danam nagender clarified on comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles