Sonia green signal to nominated posts in ap

sonia gandhi, congress High Command, nominated posts,Sonia, Rahul, cm kiran kumar reddy, botsa satyanarayana.

High Command gives green signal for nominated posts.

Sonia green signal to Nominated posts.png

Posted: 12/23/2012 10:20 AM IST
Sonia green signal to nominated posts in ap

kiran-kumarకాంగ్రెస్ ఆశావాహులు చాలా కాలం నుండి గంపెడాశతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల జాతరకి అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సంక్రాంతికి పండగ వరకు కార్పొరేషన్ ఛైర్మన్,డైరెక్టర్ ఇతర పదవుల భర్తీకి శ్రీకారం చుట్టాలని పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణలు ఇద్దరు కలిసి సోనియాగాంధీతో సహా ఆజాద్ ని కలిసి నామినేటెడ్ పదవుల భర్తీ పై కూలంకషంగా చర్చించారు. ముందు ఎస్సీ కార్పోరేషన్, మైనారిటీ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవులను సంక్రాంతి నాటికి భర్తీ చేసి, మిగతా పదవులను తరువాత భర్తీ చేయనున్నారని సమాచారం. అయితే కిరణ్ కుమార్ రెడ్డి హామీ నేపథ్యమో లేక మరో ఏడాదిలో శాసన సభ ఎన్నికల నేపథ్యమో కానీ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకే ఈ పదవుల జాతరకు సిగ్నల్ ఇచ్చారని రాజకీయ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran hardle for telangana vivek
Virbhadra singh to be next himachal cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles