Virbhadra singh to be next himachal cm

Himachal CM, Virbhadra Singh, Himachal Pradesh chief minister,Himachal Pradesh,

Congress veteran Virbhadra Singh is likely to take oath as the next Himachal Pradesh chief minister Dec 25, a senior party leader said here Sunday.

Virbhadra Singh to be next Himachal CM.png

Posted: 12/23/2012 10:16 AM IST
Virbhadra singh to be next himachal cm

Himachal-cmహిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కి మరోసారి విజయాన్ని అందించిన ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు వీరభద్ర సింగ్ కే మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు కట్టబెడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్థన్ ద్వివేదీ ప్రకటించారు. ఈయన ముఖ్యమంత్రిగా చేయడం ఇది ఆరోసారి. కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ, వరుసగా అధికారంలోకి తెస్తున్న వీరభద్రసింగ్ ప్రస్తుత వయస్సు 78 సంవత్సరాలు. నిన్న పార్టీ ఎమ్మెల్మేలతో సీఎల్సీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia green signal to nominated posts in ap
Nmu got shock after 10 years as tmu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles