One crore signatures for ys jagan release

ne Crore Signatures For Jagans Release, 1 crore signatures collection for jagan, jagan release signature storty, Veena Malik raunchy Item Song in punjabi movie, ysr congress leaders, ravindra naik, jagan disproportionate assets case

One Crore Signatures For Jagan's Release The YSR Congress party on Friday launched a massive signature campaign in the name of “Janam Santhakam” (People’s signature) demanding the immediate release of party president Y S Jaganmohan Reddy from jail..

One Crore Signatures For YS Jagan Release.png

Posted: 12/22/2012 10:30 AM IST
One crore signatures for ys jagan release

Jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న విషయం తెలసిందే. ఈయన విడుదల కోరుతూ, ఆయనకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నిన్న ఆయన జన్మదినం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అభిమానులు ఆయన విడుదల కోరుతూ కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కోటి సంతకాలు సేకరించిన పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలని నిర్ణయించారు. సీబీఐ తీరును వ్యతిరేకిస్తూ, దాని తీరును ప్రజలకు వివరిస్తూ జగన్ బెయిల్ రాకుండా ఎలా చేస్తున్నారో వివరిస్తూ ఈ సంతకాల కార్యక్రమాన్ని చేట్టారు. బహుషా రాష్ట్రపతి త్వరలో రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో  ఈ కార్యక్రమాన్ని చేపట్టారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ కోటి సంతకాల సేకరణ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఏదైనా మంచి పని కోసం సంతకాల సేకరణ చేయవచ్చు కాని, లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తిని విడుదల చేయాలని సంతకాలు సేకరించడం విడ్డూరం అంటున్నారు. మరి ఈ కోటి సంతకాలు జగన్ కి బెయిల్ వచ్చేలా చేస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu bhashodyama samittee rally for mla bhumana karunakara reddy
Nine parties invited for telangana meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles