Call all party meeting to protect telugu bjp

bjp, all party meeting, telangana issue, veerareddy, bjp leaders, call all-party meeting to protect telugu: bjp

Call all-party meeting to protect Telugu: BJP

BJP.gif

Posted: 12/19/2012 05:29 PM IST
Call all party meeting to protect telugu bjp

Call all-party meeting to protect Telugu: BJP

 ప్రత్యేక తెలంగాణ  నిర్ణయంపై ఢిల్లీలో  నిర్వహించే  అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా  వెళ్లనున్నారని  బీజేపి  రాష్ట్రప్రధాన  కార్యదర్శి  వీరారెడ్డి చెప్పారు.   భారతీయ  జనతా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ  సమావేశం  ఇవాళ  ఆ పార్టీ కార్యాలయంలో   ప్రారంభమైంది.  కీలకమైన  ఈ సమావేశంలో  పార్టీ తరపున  రాష్ట్రం నుంచి  ఢిల్లీ ఎవరు వెళ్లాలనేది  నిర్ణయించనున్నారు.   రాష్ట్రంలో  అన్ని పార్టీల  కంటే  ముందుగా  తమ పార్టీనే  తెలంగాణ  రాష్ట్రానికి  అనుకూలమని  ప్రకటించినట్లు  వీరా రెడ్డి చెప్పారు.  సమావేశం  పూర్తయ్యాక కోర్ కమిటీ  నిర్ణయాలు  వెల్లడించనున్నట్లు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother i want to live delhi gangrape victim
Delhi gangrape to stop rapes home minister sushil kumar shinde targets buses mum on gunning for criminals in city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles