Mother i want to live delhi gangrape victim

delhi gangrape , delhi rape ,delhi bus gangrape , sheila dikshit, sonia gandhi, 23-year-old girl, parents want rapists to hang, mother, girl,delhi gangrape victim

mother, i want to live: delhi gangrape victim

delhi gangrape victim.gif

Posted: 12/19/2012 05:33 PM IST
Mother i want to live delhi gangrape victim

mother, i want to live: delhi gangrape victim

నడుస్తున్న బస్సులో ఒక అమ్మాయి జీవితాన్ని చిదిమేసిన మానవ జంతువులు. ఆ విద్యార్థి బ్రతుకులో చీకటి నింపిన మథమెక్కిన రాక్షసులు.  నలిగిపోతున్న జీవితంలో అమ్మాయి  చేసిన ఆర్తనాథాలు ఏ ఒక్క దేవుడికి వినిపించలేదా? ఆమె తల్లిదండ్రులు చేసుకున్న పూజలు, పుణ్యాలు ఏటు వెళ్లిపోయాయి. నరరూపరాక్షసుల చేతిలో నలిగిపోతున్నసమయంలో అరిచిన అరుపులు ఎవరికి వినబడలేదా?  నిజంగా ఈ సంఘటనతో మానవ జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి?  అబలను సబలను చేసి ఆడుకోవటం  మగవాడు నేర్చుకున్న విద్య ఇదేనా? దున్నపోతుకు చీరకడితే  సొంగ కార్చుకునే కామాంధులు ఉన్నంతకాలం ఇలాంటి దుశ్చర్యలు జరుగుతునే ఉంటాయి. ఈ రోజు ఆబాధితురాలు చివరిగా తన తల్లిని ఒక కోరిక కోరింది.  ఆ కోరిక కూడా అతికష్టమీద అడిగినట్లు తెలుస్తోంది.  ‘ అమ్మా.. నాకు బతకాలని ఉంది ..అని అమ్మాయి తన తల్లిని కోరటంతో.. తల్లి గుండె పగిలిపోయింది. ఆ అమ్మాయి పరిస్థితి చూసిన తల్లికే కాదు.. అక్కుడున్న  వారందరికీ  గుండె పగిలినంత పనైంది.   అతి కష్టమీద  రెండు మాటలు  మాటలు మాట్లాడిన   ఆ యువతి  ఆరోగ్య పరిస్థితి  చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పున్నారు.  ఆమె వెంటిలేటరు మీద ఉన్నట్లు సమాచారం అంతర్గత  అవయవాలు తీవ్రంగా  దెబ్బతిన్నాయని , దాడి చేసిన వారు జంతువుల  కన్నా ఘోరంగా  ప్రవర్తించారని  సప్థర్ జంగ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi parvathi fire on ntr sons
Call all party meeting to protect telugu bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles