Trs party all party meeting

trs party,trs party all party meeting, december 28th all party meeting, kcr, kodandaram, congress party, tdp, ysrcp,

trs party all party meeting

trs party.gif

Posted: 12/17/2012 06:48 PM IST
Trs party all party meeting

trs party  all party meeting

ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశానికి  తొమ్మిది రాజకీయ పార్టీల నుండి  ఇద్దరు నాయకుల మాత్రమే కేంద్ర హోంశాఖ మంత్రి ఛాన్స్  ఇవ్వటం జరిగింది.  తెలంగాణ పై  అఖిల పక్ష సమావేశంలో  నాయకుల చెప్పే దానిపై  తెలంగాణ సమస్య తెలిపోతుందని  తెలంగాణ నాయకులు అంటున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి  అఖిల పక్ష  సమావేశానికి  కేసిఆర్, కోదండరామ్ హాజరుకానున్నారు.  అఖిల పక్షానికి  తనతో  పాటు  కోదండరామ్ వస్తారని  కేసిఆర్  ప్రకటించారు.  అయితే ఇంక కాంగ్రెస్, తెదేపా, వైకాపా , అధ్యక్షలు  హాజరై లిఖిత పూర్వకంగా  తమ అభిప్రాయాలు  వెల్లడించాలని  ఆయన కోరారు.  అఖిల పక్షానికి ముందు  బంద్, ఇతర  ఆందోళన కార్యక్రమాలపై చర్చిస్తున్నామని  కోదండరామ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni amala a sailors story book unveiled
Strong earthquake hits off eastern indonesia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles