Akkineni amala a sailors story book unveiled

akkineni amala, actress amala, a sailors stor, akkineni amala a sailors story book unveiled, tammareddy bharadwaja,

akkineni amala A Sailors Story book unveiled

akkineni amala.gif

Posted: 12/17/2012 07:28 PM IST
Akkineni amala a sailors story book unveiled

A Sailor  Story book unveiled

సామాజిక కార్యకర్త సినీ నటి అక్కినేని  అమల  దేశ రక్షణ కోసం పోరాడుతున్న  జవాన్లకు  మనమతా రుణపడి ఉన్నామని  ఆమె అన్నారు.  భారత  నౌకాదళంలో  విశిష్ఠ  సేవలందచించిన వైస్ అడ్మిరల్ ఎస్  క్రిష్ణన్  జీవిత కథ ఆధారంగా  రచించిన  ‘ఎ సోల్జర్స్  స్టోరీ’ పుస్తకాన్ని  హైదరాబాద్  ఫిల్మ్  ఛాంబర్ లో  అమల ఆవిష్కరించారు.  నౌకాదళంలో  జవాన్ల అనుభవాలు , వారి పరిస్థితులను వివరించడం సాహసోపేత నిర్ణయమన్నారు.  ‘ఎ సోల్జర్స్ స్టోరీ’ పుస్తకాన్ని  క్రిష్ణన్  తనయుడు   అర్జున్ క్రిష్ణన్  రచించారు.  ఈ కార్యక్రమంలో  ఫిల్మ్ ఛాంబర్  అధ్యక్షుడు  తమ్మారెడ్డి  భరద్వాజ, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్, రమణమూర్తి పాల్గొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavuri sambasiva rao fire on congress party
Trs party all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles