Rajainikanthi politics

rajinikanth, politics, tamil nadu politics, superstar rajinikanth, rajinikanth birthday, rajinikanth fans,

rajainikanthi politics

rajainikanthi.gif

Posted: 12/14/2012 06:01 PM IST
Rajainikanthi politics

rajainikanthi politics

ఇటీవల భారీ ఎత్తున్న పుట్టిన రోజు జరుపుకున్న నటుడు. అందులో  ప్రపంచానికే ఒక సెష్పల్ రోజు ఈ హీరో పుట్టిన రోజు రావటంతో, అభిమానులకు పెద్ద పండుగ జరుపుకున్నారు.  ఆ హీరో ఎప్పుడు ఆర్బాటలకు లేకుండా సహాజతత్వంతో  ఉండే. ఒక సామన్యమైన వ్యక్తి  స్థాయి నుంచి  ఒక సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సూపర్ స్టార్ రజనీకాంత్.  రజనీకాంత్  ఎప్పుడైన ఎక్కడైన చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఎదుట వారికి ఇబ్బంది లేకుండా మాట్లాడటం రజనీకాంత్  నైజం. ఆయన బలం ఆయన స్పీడ్ లోనే ఉందని అందరికి తెలుసు. కానీ ఎప్పుడు ఎక్కడ రాజకీయ గురించి ఆయన మాట్లాడినట్లు చాలా తక్కువుగా చెప్పుకోవచ్చు. కానీ సారి రజనీకాంత్  రాజకీయాల గురించి మాట్లాడటం జరింది.  రాజకీయాలు అంత సులభమైనవేమీ కావని  ఆయన అంటున్నారు.   రాజకీయాల్లో రాణించలంటే  కేవలం ప్రతిభ ఉన్నంటే సరిపోదని  సూపర్ స్టార్ రజకీ కాంత్ అంటున్నారు.    ప్రతిభ ఉన్నంత మాత్రానా వారు రాజకీయ నాయకలు కాలేరని,  తలరాత అంటూ  ఒకటుంటే  ఎవరైనా  ఏపదవైనా  చేపడతారని  ఆయన అన్నారు.  అయితే  రజనీకాంత్  మాటలు  ఎందుకు అన్నారో  ఆయన అభిమానులకు అర్థం కాలేదట. కానీ కొంత మందికి మాత్రం బాగా అర్థమైనట్లు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi attacks narendra modi govt during poll rally in kalol
Indian man life expectancy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles