Sonia gandhi attacks narendra modi govt during poll rally in kalol

sonia gandhi, gujarat elections, gujarat polls 2012, narendra modi, modi govt in gujarat, congress party, congress leaders, gujarat, rally in kalol

sonia gandhi attacks narendra modi govt during poll rally in kalol

sonia gandhi.gif

Posted: 12/14/2012 07:09 PM IST
Sonia gandhi attacks narendra modi govt during poll rally in kalol

sonia gandhi attacks narendra modi govt during poll rally in kalol

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పుడు ఎన్నికల పై దుష్టి పెట్టింది.  మొదటి దశ పోలింగ్ జగిరిన విషయం తెలిసిందే. అయితే  ఈ సారి సోనియా గాంధీ మరో ఆయుధంతో   గుజరాత్ లో జరిగే  రెండో దశ ఎన్నికల ప్రచారంలో  వెళ్లుతున్నారు.  గుజరాత్  ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీ పై  మరో కొత్త అస్త్రం ప్రయోగించారు.  గుజరాతీలో  మాట్లాడి  ప్రజల  మనసు దోచుకునే  ప్రయత్నం చేశారామె.  ఈనెల 17న గుజరాత్ లో  రెండో దశ పోలింగ్  జరగనుంది.   గాంధీనగర్  జిల్లోలోని  కలోల్  పట్టణంలో  ఈ రోజు  ఎన్నికల  ప్రచార ర్యాలీని  ఉద్దేశించి  ప్రసంగిస్తూ  సోనియా కొద్ది సేపు  గుజరాతీలో  మాట్లాడారు.  సోనియా గాంధీ ప్రచారంలో  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన  అభివ్రుద్ది  పేరుతో  ఆయన  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కాంగ్రెస్  శుష్క వాగ్ధానాలు చేయదని, అమలు చేసి చూపిస్తుందని  సోనియా గాంధీ చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai among world dirtiest cities
Rajainikanthi politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles