20000 teachers given appointment orders in chennai

tamil nadu chief minister j jayalalitha, jayalalitha, tamil nadu chief minister , chennai december 13, aiadmk government, teachers appointment, 20000 teachers given appointment orders in chennai

20000 teachers given appointment orders in chennai

20000 teachers.gif

Posted: 12/13/2012 06:44 PM IST
20000 teachers given appointment orders in chennai

20000 teachers given appointment orders in chennai

 ఒకేరోజు 20 వేల కుటుంబాలకు  ఆనందం కల్పించింది తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత.  కేవలం ఒకేరోజులోనే అన్ని కుంటుంబాలకు ఆనందం నింపండంతో  తమిళనాడు ప్రజలు  జయలలితను  మొచ్చుకుంటున్నారు.   తమిళనాడు ప్రభుత్వం   ఈరోజు 20 వలే మంది ఉపాద్యాయాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది.  92 లక్షల మంది పాఠశాల  విద్యార్థులకు బడికి ఉపయోగపడే వస్తువులతో  కూడిన కిట్లను  అందజేసింది.  ఈ పథకాన్ని  ప్రారంభిస్తూ  రాష్ట్ర ముఖ్యమంత్రి  జయలలిత చెన్నైలో  36 మంది ఉపాధ్యాయులకు స్వయంగా ఉద్యోగ పత్రాలు అందజేశారు.  16 మంది విద్యార్థులకు  స్కూలుబ్యాగు, యూనిఫామ్ ల కిట్లు అందజేశారు.   సమాజంలో  ఉపాద్యాయుల పాత్ర ఎంతో  కీలకమని, కేవలం  పాఠాలు చెప్పడం కాక క్రమశిక్షణ , విలువలు నేర్పి పిల్లల జీవితాలను వారు తీర్చిదిద్దు తారని తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత అన్నారు. ఏమైన తమిళనాడు ప్రభుత్వం  ఒక రికార్డు స్రుష్టించింది. ఒకే రోజు 20వేల మంది ఉపాద్యాయులకు ఉద్యోగాల్చి చర్రితలో  తనకంటే ఒక స్థానం సంపాదించుకుంది తమినాడు ప్రభుత్వం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla jupally arrest
Ku students attack konda surekha house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles