Mopidevi files midterm bail plea in cbi court

mopidevi venkata ramana, cbi court, midterm bail, no midterm bial, cbi, cbi lawyer, shabarimala, ayyappa mala, mopidevi wearing ayyappa mala, ys jagan, jagan case

mopidevi files midterm bail plea in cbi court

mopidevi.gif

Posted: 12/13/2012 01:48 PM IST
Mopidevi files midterm bail plea in cbi court

mopidevi files midterm bail plea in cbi court

16 సంవత్సరాల నుండి  అయ్యప్ప మాల దరిస్తున్న మాజీ మంత్రి  మోపిదేవి వెంకట రమణకు  ఈ సంవత్సరం తీరాని అవమానం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోపిదేవి  ఎదురు దెబ్బ తగిలింది. చంచల్ గూడ  జైలులో  రిమాండ్ లో  ఉన్న మోపిదేవి  ఇటీవల కాలంలో   మధ్యంతర బెయిల్  ఫిటిషన్ దాఖలు చేశారు. అయితే  ఆయన అయ్యప్ప మాల దరించిన విషయం తెలిసిందే. అందుకోసం శబరిమల వెళ్లిరావడానికి  మధ్యంతర  బెయిల్  ఇవ్వాలని  కోరూతు  మోపీదేవి  దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ న్యాయస్థానంలో ఈ రోజు విచారణ జరిగింది.  అయితే ఆయనకు మద్యంతర బెయిల్ ఇవ్వొద్దని  న్యాయస్థానాన్ని  సీబీఐ కోరింది.  మోపిదేవి  బయటకు వస్తే  కేసుపై  ప్రభావం ఉంటుందని  సీబీఐ తరపు న్యాయవాది  కోర్టుకు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gujarat election around 38 percent polling till 1 pm
Answer papers scam of jntu enggexams  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles