Chavez has only a few months to live

Chavez, Venezuela president, ruled Venezuela

Chavez, 58, who has ruled Venezuela for 13 years, underwent three operations for cancer and four courses of chemotherapy in Cuba and Venezuela within a year.

Chavez has only a few months to live.png

Posted: 12/12/2012 09:14 AM IST
Chavez has only a few months to live

Chavezవెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణశయ్య పై ఉన్నాడు. గత సంవత్సరం కేన్సర్ బారిన పడిన ఈయన ఇంకో రెండు మూడు నెలలకు మించి బతికే అవకాశాలు లేవని ఆయనకు గత కొన్ని రోజుల నుండి వైద్యం చేస్తున్న వ్యక్తిగత వైద్యుడు జోస్ రఫేల్ మార్క్వినా తెలిపారు. కేన్సర్ శస్త్రచికిత్స కోసం చావెజ్ మంగళవారం క్యూబాకు మళ్లీ వచ్చారు. ఇది ఆయనకు మూడో ఆపరేషన్. కేన్సర్ మరింత ముదరడంతో అంతిమదశకు చేరుకొన్నారని వైద్యులు ప్రకటించారు. క్యూబా బయల్దేరే ముందు చావెజ్.. తన వారసునిగా ఉపాధ్యక్షుడు నికొలస్ మాడురోను ప్రకటించారు. ఎటువంటి రాజకీయ కుట్రలకు పాల్పడొద్దని తన సహచరులకు చావెజ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈయన త్వరలో మరణిస్తాడని తెలుసుకున్న ఆయన అభిమానులు దు:ఖంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A very special day of 121212
Hero tarakaratna fire accident in movie shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles