A very special day of 121212

12.12.12, 12/12/12, 12 december 2012, mothers, pregnancy, caesarean section, babies, doctors, luck

t is 12 December 2012 - and the unique date of 12.12.12 It is being chased by, believe it or not, would-be mothers across cities in India. Numerologists say babies born on this date will be 'lucky'. No wonder then, there are many C-Section deliveries lined up for the day.

A Very Special Day of 12.12.12.png

Posted: 12/12/2012 09:19 AM IST
A very special day of 121212

12.12.12

వెయ్యి సంవత్సరాల కోసం ఒకసారి వచ్చే ఈ తేదీ కోసం ఎంతో మంది ఇంతకాలం వేచి చూశారు. అదే 12.12.12... 12వ తేదీ, 12వ నెల, 2012 సంవత్సరం ఇలాంటి అరుదైన తేదీ మళ్ళీ రావాలంటే.... మరో జనరేషన్ మారాల్సిందే. అంటే 89 సంవత్సరాలు ఆగాల్సిందే. డిసెంబర్ 12న మధ్యాహ్నం పన్నెండు గంటలా 12 నిమిషాల 12 సెకన్లు వచ్చే ఈ అద్భుతమైన సమయం ఓ వింత అనుభూతినివ్వడం తథ్యం. ఈ అరుదైన ఘడియను ఉత్కంఠ భరితంగా అనుభవించేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది. ఈ వేడుకలు కోసం కొన్ని నగరాలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే వంటి నగరాల్లో ఈ వేడుకలను బిజినెస్ గా మలచుకునేందుకు వివిధ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ సమయంలో పిల్లలకు జన్మనిచ్చేందుకు... ఎంతో మంది తల్లులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో జన్మనివ్వడం వల్ల పిల్ల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ తేదీ రోజు పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలు పెద్ద సంఖ్యలో చేసుకోవడానికి రెఢీ అయ్యారు. ప్రతీ శతాబ్దంలోనూ మొదటి పన్నెండు సంవత్సరాల్లో ఈ ప్రత్యేకత కనిపిస్తుంది. 2001 జనవరి ఒకటిన (01-01-01)గా వచ్చింది. ఏడాది తర్వాత '02-02-02' వచ్చింది. ఇప్పుడు.. 12-12-12. మరి మళ్లీ ఇలాంటి ప్రత్యేకమైన తేదీలు రావాలంటే.. 88 ఏళ్ల పాటు ఆగాల్సిందే! 2101 సంవత్సరం జనవరి ఒకటో తేదీన (01-01-01) ఈ ప్రత్యేకత వస్తుంది. తర్వాత వరుసగా పదకొండేళ్ల పాటు.. ఇలాంటి తేదీలు వస్తాయి. అసలు విషయం ఏమిటంటే.. మనకు పన్నెండు నెలలే ఉన్నాయి. అదే.. 30 నెలలుగానీ ఉండుంటే..!? ఏకంగా 30 ఏళ్ల పాటు ప్రత్యేక తేదీలు వచ్చి ఉండేవి మరి !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sitar maestro pandit ravi shankar passes away
Chavez has only a few months to live  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles