Trs party leader vinod kumar fire on lagadapati

trs party leader, trs party leader vinod kumar fire on lagadapati, vinod kumar vs lagadapati, vijayawada mp lagadapati rajagopal, trs leader vinod kumar, telangan issue, all party meeting december 28, seemaandhra people, telanagana, world telugu maha sabalu,

trs party leader vinod kumar fire on lagadapati

vinod kumar fire.gif

Posted: 12/08/2012 06:50 PM IST
Trs party leader vinod kumar fire on lagadapati

trs party leader vinod kumar fire on lagadapati

విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టేలామాట్లాడుతన్నారని టీఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకుడు  వినోద్  మండిపడుతున్నారు.  తెలంగాణ ఇస్తే ఏదో జరిగిపోతుందన్న రీతిలో  సీమాంద్ర ప్రజలను  భయభ్రాంతులకు  గురి చేస్తున్నారని  ఆయన అన్నారు.  హైదరాబాద్ లక్షల మంది పైకి ఆంద్రవాళ్లు ఉంటున్నారు. వారికి మైనా కీడు జరిగిందా అని టీఆర్ఎస నాయకుడు వినోద్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువల్ల ఎలాంటి నష్టం జరగదని, సీమాంధ్ర ప్రజలను  తోబుట్టువుల్లాగా  చూసుకుంటామని వినోద్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలనే వాయిదా వేసి తెలంగాణపై  అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని  డిమాండ్  చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mp sujana chowdary sorry for the mistake
Botsa satyanarayana sensational statement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles