Tdp mp sujana chowdary sorry for the mistake

tdp mp sujana chowdary, sujana chowdary, fdi voting, telugu desam party mp sujana chowdary, ys chowdary,abstain from fdi voting, chandra babu naidu, tdp leaders,

tdp mp sujana chowdary sorry for the mistake

sujana chowdary.gif

Posted: 12/08/2012 06:56 PM IST
Tdp mp sujana chowdary sorry for the mistake

tdp mp sujana chowdary

టీడీపీ ఎంపీ సుజనా చౌదరి  రాజ్యసభ లో ఎఫ్ ఢీ ఐ లపై  జరిగిన ఓటింగ్ లో  పాల్గొనకపోవడం తప్పేనని నన్ను క్షమించండి అని ఆయన అన్నారు.   తెలుగేదేశం పార్టీ  అధినేత  చంద్రబాబు ను కలిసి వివరణ ఇచ్చినట్లు మీడియా వర్గాలు  అంటున్నాయి.  నేను నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఇలా జరిగిందని   టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.  అనుకోకుండా  పెద్ద పోరపాటు చేసేనని  ఆయన అన్నారు.  ఈ వ్యవహారంలో పార్టీకి, పార్టీ శ్రేణులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.  టీడీపీ పార్టీకి, పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.  పార్టీ అధ్యక్షుడు  ఎలాంటి నిర్ణయం తీసుకున్న  దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.  పార్లమెంట్ లో పార్టీ  వ్యవహారాలపై మరింత శ్రద్దతో పనిచేస్తానని  అద్యక్షుడికి  తెలిపినట్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna hazare admitted in gurgaon hospital
Trs party leader vinod kumar fire on lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles