World telugu mahasabhalu in tirupati

world telugu conference, world telugu mahasabhalu in tirupati, minister parthasarathy, education minister k parthasarathy, telugu mahasabhalu, vijayawada,

world telugu mahasabhalu in tirupati

telugu mahasabhalu.gif

Posted: 12/07/2012 04:30 PM IST
World telugu mahasabhalu in tirupati

world telugu mahasabhalu tirupati

ప్రపంచ తెలుగు మహాసభలు.. తిరుపతిలోనే, నిర్ణయించిన తేదీల్లోనే జరగనున్నాయి. కాకపోతే వేదిక మాత్రం మారనుంది. తొలుత నిర్వహించ తలపెట్టిన అవిలాల చెరువులో కాకుండా.. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మైదానంలో లేదా దానికి ఎదురుగా ఉన్న తారకరామ మైదానంలోగానీ ఈ సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీవర్షాలతో జలమయమైన అవిలాల చెరువులో సదస్సు నిర్వహణ అసాధ్యమని అధికారులు నివేదిక ఇవ్వడంతో.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పలు దఫాల సమావేశాలు జరిగాయి.  ప్రపంచ తెలుగు మహాసభలకు ఇప్పటికే 3700 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని.. వీరితోపాటు పెద్ద ఎత్తున కళాకారులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన వారు హాజరుకానున్నారని తెలిపారు. ప్రపంచ  తెలుగు మహాసభల  నేపథ్యంలో  ప్రచార రథాన్ని  మాధ్యమిక  విద్యాశాఖ మంత్రి  పార్థసారధి  విజయవాడలో  ప్రారంభించారు.  మహసభలపై క్రిష్ణా జిల్లా వ్యాప్తంగా  వివిద రూపాల్లో అవగహన  కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు.   ఇందులో భాగంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని  మంత్రి పచ్చజెండా వూపి ప్రారంభించారు.  ఈ మహాసభలను  విజయవంతం చేయాలని  ప్రజలకు విజ్నప్తి చేశారు.  అనంతరం  మంత్రి డప్పు కొట్టి అందరిని అలరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Upa govt wins rajya sabha vote on fdi in retail
Congress supports jps swarajya deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles