Upa govt wins rajya sabha vote on fdi in retail

fdi in retail,rajya sabha,manmohan singh,congress,samajwadi party,sp,mulayam singh yadav,bahujan samaj party,bsp,mayawati,bharatiya janata party,bjp,arun jaitley,winter session

upa govt wins rajya sabha vote on fdi in retail

rajya sabha.gif

Posted: 12/07/2012 04:46 PM IST
Upa govt wins rajya sabha vote on fdi in retail

upa govt wins rajya sabha vote on fdi in retail

లోక్ సభలో గెలిచిన యూపీఏ, ఈరోజు రాజ్యసభలోను గెలించింది. ఎఫ్ డీఐలపై పెట్టిన ఓటింగ్ లో  రెండు సభలలోను  ప్రభుత్వమే గెలిచింది. ఎఫ్ ఢీ ఐలపై విపక్షాలు  ఇచ్చిన తీర్మానం  రాజ్యసభలోను వీగిపోయింది. ఎఫ్ ఢీ ఐలకు అనుకూలంగా 123 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 109 ఓట్లు వచ్చాయి. పక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం  వీగిపోయిందని  రాజ్యసభ చైర్మన్  అన్సారీ  ప్రకటించారు.  ఓటింగ్  సమయంలో  మొత్తం 232 మంది సభ్యులు  హాజరయ్యారు. ఎస్పీ, బీఎస్పీల సంపూర్ణ  సహాకరంతో  ప్రభుత్వం గట్టేక్కగలిగింది.  బీఎస్పీ ఎఫ్ ఢీ ఐలకు అనుకూలంగా ఓటు వేయగా, సమాజ్ వాదీ పార్టీ  ఓటింగ్ ను బహిష్కరించింది.  కొందరు సభ్యుల విజ్నప్తి మేరకు చైర్మన్ రెండోసారి కూడా ఓటింగ్ నిర్వహించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap congress seeks postponement of telangana all party meet
World telugu mahasabhalu in tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles