74 magnitude earthquake has struck off the east coast of japan

magnitude earthquake, 7.4 magnitude earthquake, east coast of japan,7.4 offshore earthquake shakes tokyo, tokyo

7.4 magnitude earthquake has struck off the east coast of Japan

earthquake.gif

Posted: 12/07/2012 03:11 PM IST
74 magnitude earthquake has struck off the east coast of japan

7.4 magnitude earthquake has struck off the east coast of Japan

మానవ మనుగడపై  ప్రక్రుతి కన్నెర్రజేస్తుంది. మొన్న అమెరికాను అతలకుతలం చేసిన శాండీ తుపాన్, ఆంద్రలో ..నీలం తుపాన్ దాటికి ప్రజలు అల్లాడిపోయారు.  ఈ రెండు తుపాన్ లు చేసిన నష్టం అంత ఇంత కాదు. భారీ ఎత్తున నష్టం చేశాయి. భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది.  భూ ప్రకంపనలకు  టోక్యో నగరం వణికిపోయింది. ఇప్పుడు  జపాన్  తూర్పు తీర్పంలో  భారీ భూకంపం  సంభవించింది.  రిక్టర్ స్కేల్ పై  భూకంప తీవ్రత 7.4 గా నమోదైనట్లు  అధికారులు తెలిపారు.  టోక్యో నగరానికి   సునామీ హెచ్చరికలు జారీ చేశారు.  భారీ  భూకంపానికి  టోక్యోలోని అనేక భవనాలు, ఇల్లు  కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జపాన్ ఉన్న పుకుషిమా  అణవిద్యుత్  కేంద్రం  సురక్షితంగా ఉన్నట్లు  అధికారులు  చెబుతున్నారు.  దీని వలన ఎంత నష్టం జరిగింది అనేది  అధికారులు అంచనా వేస్తున్నారు.  ఈ భూకంపం వలన ప్రాణాహనీ జరగలేదని  అధికారులు చెబుతున్నారు. అయితే ముందు జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress supports jps swarajya deeksha
I will not leave cong kavuri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles